30 June, 2026 | 10:06 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఇంటర్మీడియట్ టాపర్‌ను సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు

20-04-2026 12:07 AM

నిజాంసాగర్ ఏప్రిల్ 19 (విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో కళాశాల టాపర్ గా నిలిచిన మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామానికి చెందిన సానియాను కామారెడ్డి డిసిసి అధ్యక్షులు ఎలె మల్లికార్జున్ ఆదివారం నాడు ఘనంగా సన్మానించారు. ప్రైవేటు కళాశాలకు దీటుగా గ్రామస్థాయిలో విద్యలో రాణించడం ఎంతో గర్వకారణమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు  జుక్కల్ నియోజకవర్గం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు.గ్రామస్థాయిలో విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఆదర్శ పాఠశాల సిబ్బందికి ఆయన ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.