30 June, 2026 | 9:07 PM

Breaking News

రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •  

బాన్సువాడ ఆర్టీసీ జేఏసీ నూతన చైర్మన్‌గా మల్లయ్య

20-04-2026 12:09 AM

బాన్సువాడ, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులు ఈనెల 22 నుంచి నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ఆదివారం బాన్సువాడ జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా నూతన జేఏసీ కమిటీనీ ఏర్పాటు చేయడం జరిగింది.

నూతన బాన్సువాడ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ గా కే మల్లయ్య675804,వైస్ చైర్మన్ . T.మారుతి676269 ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులు కే గిరిధర్ కండక్టర్ G.S. గౌడ్ కండక్టర్ G.R.GOUౄ డ్రైవర్డి గోపాల్ కండక్టర్ లాలు డ్రైవర్ పెంటా గౌడ్ డ్రైవర్ కిషన్ గౌడ్ డ్రైవర్ లు పాల్గొన్నారు. అనంతరం కార్మికులు ఉద్యోగులు జేఏసీ నాయకులు సమ్మె జేఏసీ పోస్టర్లను ఆవిష్కరించారు.