05-07-2025 12:00:00 AM
కొత్తకోట జూలై 4 : కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం దొడ్డి కొముర య్య వర్ధంతి వేడుకలు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు రాములు యాదవ్ ఆ ధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం అయ న సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఉపసర్పంచ్ బోయోజ్, మాజీ వార్డు సభ్యులు వెంకటన్న గౌడ్, రవీందర్ రె డ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, సాయిలు యా దవ్, టీజీ మహేష్, రమేష్ చారి, కురుమూ ర్తి దేవస్థాన కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, వినోద్ సాగర్ , జగ్గన్న ముదిరాజ్, మోహన్ కుమార్ యాదవ్, నరసింహ శెట్టి, సాయి ముదిరాజ్, రజక సంఘం నాయకులు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
పేట కలెక్టరేట్‌లో దొడ్డి కొమరయ్య వర్ధంతి
నారాయణపేట.జులై 4(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ దొడ్డి కొమురయ్య వ ర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జి ల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై కొమరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు.
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి పోరాటం చేసిన మహా నీ యుడు కొమరయ్య అని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో కలెక్టరేట్ ఏ. వో. జయసుధ, బీ సీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, డీపీఅర్‌ఓ రషీద్, జిల్లా వ్యవసాయ శాఖ అ ధికారి జాన్ సుధాకర్,కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.