30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

శంకర్ పల్లిలో ఘనంగా దీక్షా దివస్

29-11-2025 08:51 PM

బీఆర్ఎస్ మండలం అధ్యక్షులు గండిచర్ల గోవర్ధన్ రెడ్డి..

శంకర్ పల్లి: శనివారం కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్న రోజు దీక్షా దివస్. ఈ సందర్భంగా మండలం(మున్సిపల్) కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను బీఆర్ఎస్ మండలం అధ్యక్షులు గండిచర్ల గోవర్ధన్ రెడ్డి ఎగురా వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శంకర్ పల్లి మండల, మున్సిపల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు నాయక్, మాజీ ఎంపీపీలు గోవర్ధన్ రెడ్డి, నర్సింలు, కౌన్సిలర్ పార్సి రాధ బాలకృష్ణ, ఎంపీటీసీ యాదగిరి, సీనియర్ న్యాయవాది ఉపేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు శ్రీధర్, నరసింహా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్, సీనియర్ నాయకులు లింగం ముదిరాజ్, ఫరీద్, ఫహీమ్, మల్లేశం, విజయ్, శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, మహీందర్ రెడ్డి, విష్ణు, మల్లారెడ్డి, మోహన్ రెడ్డ, మనయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, యువకులు, అనుబంధ సంఘాల నేతలు, అభిమానులు పాల్గొన్నారు.