calender_icon.png 10 July, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాం కళాశాల వద్ద డిగ్రీ విద్యార్థినులు ఆందోళన

07-08-2024 09:14:55 PM

హైదరాబాద్: నిజాం కళాశాల వద్ద డిగ్రీ విద్యార్థినులు ఆందోళన  కొనసాగుతుంది. నిజాం వసతి గృహంలో డిగ్రీ విద్యార్థినులకే వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ 5 రోజుల నుంచి ఆందోళన కొసాగిస్తున్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు 50 శాతం చొప్పున వసతి ఇస్తామని నిజాం కళాశాల ప్రిన్నిపల్ సర్కులర్ తెలిపారు. పీజీ విద్యార్థినులకు ఓయూలో వసతి సదుపాయం ఉందంటున్న డిగ్రీ విద్యార్థినులు పేర్కొన్నారు.