ప్రజాస్వామ్యం గెలిచింది
05-04-2026 04:52 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక పై కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పండిన బిజెపి బీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుందని టిఆర్ఎస్ సోషల్ మీడియా మైనార్టీ నాయకులు రిజ్వాన్ అన్నారు. ఖానాపూర్ లో వైస్ చైర్మన్గా మైనార్టీ వర్గానికి ప్రాధాన్యత లభించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దౌర్జన్యం చేసిన ప్రజలు మాత్రం తమను ఆదరించాలని గుర్తు చేశారు.




