15 July, 2026 | 4:41 PM

Breaking News

93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి

15-07-2026 04:39 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో SIR భాగంలో   93,101,104  BLO బ్లాక్  సందర్శించిన దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమాల్ గౌడ్  కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు. త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ యాదగిరి, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, మర్రి శేఖర్, అబ్రబోయిన రాజేందర్, నాగారపు,రాములు, సురేందర్, చింతల హరి  BLO స్వరూప, లావణ్య  తదితరులు పాల్గొన్నారు.