calender_icon.png 21 December, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్న ఉపసర్పంచ్ ఆదర్శ్

21-12-2025 02:27:22 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ గ్రామపంచాయతీలో నూతనంగా ఎంపికైన ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్  కాలనీవాసులతో వారి యొక్క ఇబ్బందాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసుల యొక్క డ్రైనేజీలు,రోడ్లు బాగా లేవు అని కాలనీవాసులు విన్నవించారు. అతి త్వరలోనే డ్రైనేజీలు క్లీనింగ్, రోడ్ చేపిస్తామని ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్, వార్డ్ మెంబర్ తునికి పద్మ  అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కోట రాజన్న,దుర్గం తిరుపతి,తంగడిపల్లి మహేష్,లెక్కల శంకర్ తదితరులు ఉన్నారు.