calender_icon.png 12 December, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిచిన సర్పంచుల వివరాలు..

11-12-2025 10:32:03 PM

- హోరాహోరీగా కాంగ్రెస్, భారాస

- రెండు స్థానాల్లో భాజపా..

కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీలకు గాను మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 21 గ్రామ పంచాయతీలలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ - 9, భారాస - 9, భాజపా - 2, ఏకగ్రీవం - 3, స్వతంత్ర అభ్యర్థి - 1 సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికయ్యారు.

1. మార్చాల - తలసాని కృష్ణారెడ్డి (భారాస)

2. జిల్లెళ్ల - రాజేశ్వరి (కాంగ్రెస్)

3. యంగంపల్లీ - యాదగిరి రెడ్డి (భారాస)

4. కురుమిద్ద - కృష్ణా రెడ్డి (బాజపా)

5. జీడిపల్లి - కెంచ ఆంజనేయులు (కాంగ్రెస్)

6. జీడిపల్లి తండా - భీమ్లా నాయక్ (ఏకగ్రీవం)

7. వెంకటాపూర్ - పోతుగంటి సుగుణమ్మ (భారాస)

8. వెంకటాపూర్ తండా - ఇస్లావత్ లక్ష్మీ (ఏకగ్రీవం)

9. ఎల్లికట్ట - యాకాల సుమిత్ర (భారాస)

10. తోటపల్లి - జోగు రమణమ్మ (భారాస)

11. బెక్కర - దార భీమమ్మ (కాంగ్రెస్)

12. వేపూర్ - పెరుమాళ నాగరాజు (భారాస)

13. తర్నికల్ - వరలక్ష్మీ (కాంగ్రెస్)

14. తర్నికల్ తండా - లచ్చు నాయక్ (స్వతంత్ర అభ్యర్ధి)

15. సుద్దకల్ - నాగార్జున గౌడ్ (కాంగ్రెస్)

16. తుర్కపల్లి - లత శేఖర్ రెడ్డి (కాంగ్రెస్)

17. పంజుగుల - పరషరాములు (కాంగ్రెస్)

18. ముకురాల - ఎల్లయ్య (భాజపా)

19. గుండూరు - అయినేని లక్ష్మమ్మ (భారాస)

20. రఘుపతి పేట - గణేష్ (ఏకగ్రీవం)

21. లింగసానిపల్లి - శ్రీలత రెడ్డి (కాంగ్రెస్)

22. జంగారెడ్డిపల్లి - పిండి రామకృష్ణ రెడ్డి (కాంగ్రెస్)

23. ఎల్లికల్ - జల్లెల పద్మ  (భారాస)

24. తాండ్ర - ఆశాదీప్ రెడ్డి (కాంగ్రెస్)