calender_icon.png 23 September, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలోని దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి

22-09-2025 10:15:53 PM

మల్యాల,(విజయక్రాంతి): మండలంలోని రాజరాజేశ్వరి అమ్మవారు నేడు బాలత్రిపుర సుందరి రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. మండలంలోని తక్కలపల్లి మల్యాల మ్యాడంపల్లి రామన్నపేట తాటిపల్లి గ్రామాల్లో సోమవారం దుర్గామాత మండపంలోని కొలువుదీరాయి దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ భక్తులు దుర్గామాతను తొమ్మిది రోజులపాటు వివిధ భక్తిశ్రద్ధలతో పూజిస్తూ పూజా కార్యక్రమంలో పూజారులు భక్తులకు అమ్మవారి నైవేద్యం భక్తులకు ప్రసాదం ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. పూజా కార్యక్రమంలో భవాని దీక్ష పరులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.