calender_icon.png 23 September, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ డిఎంగా దినేష్

22-09-2025 10:10:02 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ గా దినేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి డిపో మేనేజర్ గా కరుణా శ్రీ వ్యవహరించారు. ఆమెను ఇటీవల హైదరాబాద్ బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఖమ్మం డిపో మేనేజర్ గా పనిచేస్తున్న దినేష్ ను కామారెడ్డి డిఎంగా నియమించారు. కామారెడ్డి డిపో కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు స్వాగతం పలికి అభినందించారు.