6 April, 2026 | 8:05 PM

వెలవెలబోయిన పోలింగ్ కేంద్రం

14-05-2024 02:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నగరంలోని కొన్ని పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సోమవారం మాసబ్‌ట్యాంక్ సమీపంలోని విజయ్‌నగర్ కాలనీలో సెయింట్ ఆన్స్ స్కూల్‌లో నిర్వహించిన పోలింగ్ కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు డ్రోన్ కెమెరా ద్వారా ఫొటోలు తీయగా.. ఓటర్లు లేక పోలింగ్ కేంద్రం వెలవెలబోయింది.