13 April, 2026 | 1:27 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.15.82 లక్షల కోట్లు

19-12-2024 12:00 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 17 వరకూ నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16.45 శాతం వృద్ధితో రూ.15.82 లక్షల కోట్లకు చేరినట్లు తాజా ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ వసూలైన పన్నుల్లో కార్పొరేట్ పన్నులు రూ.7.42 లక్షల కోట్లుకాగా, నాన్ పన్నుల వసూళ్లు రూ. 7.97 లక్షల కోట్లు. అడ్వాన్సు పన్ను వసూళ్ల జోరుతో ఈ వృద్ధి సాధ్యపడింది. రూ.40,114 కోట్ల సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ) వసూలయ్యింది. రూ.3.39 లక్షల కోట్ల రిఫండ్స్ జారీ అయ్యాయిరిఫండ్స్ జారీ అయ్యాయి. కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఎస్‌టీటీల స్థూల వసూళ్లు గత ఏడాది ఇకార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఎస్‌టీటీల స్థూల వసూళ్లు గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 20.32 శాతం వృద్ధితో రూ. 19.21 లక్షల కోట్లకు పెరిగాయి.