calender_icon.png 15 November, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవమాన పడ్డ జాతీయ జెండా

15-08-2024 11:32:18 AM

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాకు అవమానం ఎదురైంది. జిల్లా కలెక్టరే ఏకంగా జెండాను తలకిందులుగా ఎగరేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో జెండా ఎగరేసేందుకు ఏర్పాట్లు చేయగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జెండా ఆహావిష్కరణ చేశారు. జాతీయ జెండా పైకి వెళ్ళాక జెండా ముడి విప్పగా తలకిందులుగా ఎగరడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెంటనే జెండాను కిందకు దింపగా సిబ్బంది సరిచేసి మరోసారి ఎగరేశారు. సిబ్బంది తప్పిదం వల్ల జాతీయ జెండా అవమాన పడింది.