05-12-2025 01:52:04 AM
నేరేడుచర్ల, డిసెంబర్ 4: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి అంగన్వాడీ కేంద్రానికి గురువారం సాయంత్రం కుర్చీలను పంపిణీ చేశారు, గతంలో ఇచ్చిన హామీ మేరకు నేడు కుర్చీలను పంపిణీ చేసినట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు, డిస్కౌన్ సందర్భంగా జిల్లా ఇన్చార్జి లకు సహకరించిన వారికి జ్ఞాపకలను అందజేశారు,
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి లు రాచకొండ శ్రీనివాసరావు, కందిబండ శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీలత, కందిబండ వాసంతి, వనితా క్లబ్ అధ్యక్షురాలు గరిణెజ్యోతి గరిణే వాసు, లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్పర్సన్ చల్లా ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ యూసుఫ్, కోశాధికారి సరికొప్పులు నాగేశ్వరరావు , జిలకర రామస్వామి, కే సూరిబాబు, ఉప్పలలక్ష్మారెడ్డి, మూలగుండ్ల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు