7 April, 2026 | 2:19 AM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

07-04-2026 12:00 AM

మునిపల్లి, ఏప్రిల్ 6 : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని తాటిపల్లి, మేళా సంఘం గ్రామాల్లో సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపించేశారు.

ఈ కార్యక్రమంలో రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి,  మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, తాటిపల్లిగ్రామ సర్పంచ్ రాములు, మేళసంఘం సర్పంచ్ లక్ష్మిసంగన్న, తాటిపల్లి మాజీ సర్పంచ్ అంజి రెడ్డి, ఉప సర్పంచులు ఆనంద్, మారుతి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.