20 May, 2026 | 3:20 AM

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

20-05-2026 12:55 AM

రామాయంపేట, మే 19 : మంగళవారం నాడురామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో CMRF చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ శాసనసభ్యుడు డా. మైనంపల్లి రోహిత్ రావు హాజరు కావడం జరిగింది. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా ,వైస్ చైర్ పర్సన్ పోచమ్మల నవనీత గణేష్ ,

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి మహేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి,7వ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు ,4వ వార్డు కౌన్సిలర్ బైరం స్వప్న కుమార్ 6వ వార్డు కౌన్సిలర్ పుట్టి సందీప్ 9వవార్డు కౌన్సిలర్ దేవుని రంజిత్,కోఆప్షన్ సభ్యులు, గౌస్ , దేమే యాదగిరి, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఉపాధ్యక్షులు చింతల యాదగిరి, జిల్లా కార్యదర్శి పోచమ్మల గణేష్, మరియు సీనియర్ నాయకులు దాకి స్వామి, పార్టీ నాయకులు చింతల స్వామి,

విప్లవ్ కుమార్, కుమార్ సాగ ర్, హనుమంత్ రావు , రామాయంపేట మండల సర్పంచులు మరియు కాంగ్రెస్ మండల నా యకులు మరియు పట్టణ నాయకులు తొంటావలి యాదగిరి, చిలుక స్వామి,చిలుక విరాట్, భాను సుధీర్,దేవుని నరేష్, గణేష్ , సోహెల్ నరేందర్,తదితరులు పాల్గొన్నారు.