27 July, 2026 | 6:57 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

04-06-2026 02:29 AM

నేరేడుచర్ల, జూన్ 3: 2026- 27 విద్యా సంవత్సరానికి గాను మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బుధవారం ఉచిత పాఠ్య పుస్తకాలు మొత్తం 11,645, నోట్ పుస్తకములు మొత్తం 11,235 మండల వనరుల కేంద్రంలో మండల విద్యాధికారి ఎం .బాలు నాయక్ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులందరికీ ఉచిత పార్టీ పుస్తకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జి. హెచ్.ఎం ప్రధానోపాధ్యాయులు పి.సత్యనారాయణ రెడ్డి.బి .మధు, ఎల్.శ్రీనివాసరావు రవీందర్ రెడ్డి, ఎం ఆర్ సి సిబ్బంది పి .ప్రతాప్ ,బి .నాగేందర్ మరియు సీఆర్పీలు కే .శ్రీనివాస్ రెడ్డి, వై .ప్రవీణ్, ఎం . పద్మ తదితరులు పాల్గొన్నారు.