13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

స్వేరోస్ ఆధ్వర్యంలో వృద్ధులకు దోతులు పంపిణీ

27-03-2026 10:44 PM

హనుమకొండ,(విజయక్రాంతి): స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో హనుమకొండ నగరంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు ధోతులు(పంచలు), పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ... శ్రీరామనవమి పండగ సందర్భంగా వృద్ధుల ముఖంలో చిరునవ్వు చిగురించేలా, వారికి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని పంచెలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు.వృద్ధులు బయటకు వచ్చి పండుగను సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి వారికి ఒక చిన్న సహాయాన్ని అందించడం జరిగిందన్నారు.