24-06-2025 12:12:49 AM
కొత్తకోట జూన్ 23 : కొత్తకోట మండలం వడ్డే వాట తండాలో సోమవారం తెలంగాణ ఉద్యమకారుడు టిజీ మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు హ్యా ండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ నా వంతు సహకారంగా వృద్దులకు వికలాంగులకు సాయం చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇలాంటి మం చి కార్యక్రమాలు చేపట్టిన వడ్డే వాట తాండ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి లింగ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ రామ్ లాల్ నాయక్ ,మాజీ సర్పంచ్పి పుల్య నాయక్, గోపాల్ నాయక్ , శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.