19-02-2026 12:31:28 AM
సత్తుపల్లి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కల్లూరు మండలంకు చెందిన 45 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 45,05,220 రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందించారు మరియు కల్లూరు మండలంకు చెందిన 33 మంది లబ్ధిదారులకు 9,53,500 రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందించిన. సత్తుపల్లి నియోజక వర్గం శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.
కల్లూరు ఏఎంసీ. చైర్మన్ భాగం నీరజా చౌదరి, తల్లాడ ఎమ్మార్వో. కల్లూరు ఎమ్మార్వో ప్రభుత్వ అధికారులు, తల్లాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్, కల్లూరు మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు, తల్లాడ మరియు కల్లూరు మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, మహిళ, యూత్, NSUI నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.