09-12-2025 10:10:51 PM
నిర్మల్ (విజయక్రాంతి): కలం స్నేహం ఆధ్వర్యంలో చిన్నారి కడారి జాహ్నవి పుట్టినరోజు పురస్కరించుకుని నిర్మల్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, స్నాక్స్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కలం స్నేహం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి దేవి ప్రియ, సంయుక్త కార్యదర్శులు కడారి దశరథ్, కొండూరు పోతన్న ఆశ్రమ సిబ్బంది కోఆర్డినేటర్ రాము, కవులు కళాకారులు పాల్గొన్నారు.