17 July, 2026 | 1:50 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

ఘనంగా అంకిరెడ్డి వర్ధంతి వేడుకలు

17-05-2026 06:14 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో హుజుర్నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి తండ్రి గుండ్లపల్లి మాజీ సర్పంచ్ శానంపూడి అంకిరెడ్డి  వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా సైదిరెడ్డి  మాట్లాడుతూ... గుండ్లపల్లి గ్రామ అభివృద్ధికి అంకిరెడ్డి  చేసిన సేవలు మరువలేనివని,వారి అడుగుజాడల్లోనే నా వంతుగా అధికారంలో ఉన్నా,లేకున్న గ్రామాభివృద్ధికి చేతనైనంతగా సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నన్ను నేరుగా సంప్రదించవచ్చని అన్నారు.