17 April, 2026 | 9:47 PM

Breaking News

శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •  

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ

17-02-2026 10:10 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను మంగళవారం పోచారం డివిజన్ యంనంపేట్ లో బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పార్టీ నాయకులు మీసాల రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, చాక్లెట్ లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ననావత్ రేడియనాయక్, మండల అధ్యక్షులు నాగులపల్లి రమేష్, కార్యదర్శి నల్లవెల్లి శేఖర్ , నాయకులు బద్దం జగన్ మోహన్ రెడ్డి, నర్రి కాశయ్య, రాగుల నరేందర్, మీసాల శ్రీనివాస్, రామకృష్ణచారి, వెంకటేష్ కురుమ, గొంగల్ల వెంకటేష్, బొక్క బుచ్చిరెడ్డి, సగ్గు శ్రీరాములు, జవాజి లక్ష్మణ్, సంపత్ యాదవ్, తదితరుల పాల్గొన్నారు.