17 June, 2026 | 4:01 AM

అక్షరాభ్యాసం నిర్వహించిన ఆమ్దాపూర్ గ్రామ సర్పంచ్

17-06-2026 03:02 AM

బోధన్, జూన్ 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఆమ్దాపూర్ గ్రామంలో  ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసా కార్యక్రమం చేయించిన హై స్కూల్ హెచ్ ఎమ్ సూర్య కుమార్ , ప్రైమరీ స్కూల్ హెచ్ ఎం సాయన్న, మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు, ఆమ్దాపూర్ గ్రామ సర్పంచ్ పోరెడ్డీ గంగాధర్, ఉప సర్పంచ్ రూమ్మాజీ, డిసిసి జనరల్ సెక్రెటరీ బోర్ర పల్లన్న ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం విజయవంతం నిర్వహించారు.