షాదిముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
06-06-2026 12:17 AM
భైంసా (విజయక్రాంతి) : లోకేశ్వర్ మండలంలోని ఆయా గ్రామాల్లో షాది ముబారక్ కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరు లబ్ధిదారులకు చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ పంపి ణీ చేస్తారు. మండలంలోని ఆయా గ్రామాల్లో 81 మంది లబ్ధిదారులకు చెక్కులు మంజూరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు ఉన్నారు.






