calender_icon.png 17 July, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధ్దులకు, వికలాంగులకు స్టాండ్స్, స్టిక్స్ పంపిణీ

17-07-2025 12:26:12 AM

కొత్తకోట జూలై 16 : కొత్తకోట మండలం నాటవెల్లిపెద్ద తాండ లో తెలంగాణ ఉద్యమకారులు టీజీ మ హేష్ ఆధ్వర్యంలో నడవడానికి చేతకాని వృద్ధులకు వాకింగ్ స్టిక్స్ ఉచితంగా పంపిణి చే శారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, నా చారంపేట తండా మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్, కనిమెట్ట మాజీ సర్పంచ్ పరమేష్, బిఆరెస్ యూత్ మండల అధ్యక్షుడు పసుపుల నెహ్రూ,శంకర్ నాయక్, శివ యాదవ్, బాలు,నాయక్,యాదగిరి. పుల్యా నాయక్,సక్రూ నాయక్,బాలు నాయక్, R. గో పాల్ నాయక్,వెంకయ్య నాయక్, గ్రామ నాయకులు యువకులు తండావాసులు పాల్గొన్నారు.