13 May, 2026 | 5:04 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

క్రీడాకారులను ప్రోత్సహించితే మరింత ఎదిగే ఆస్కారం

13-05-2026 03:54 PM

బోథ్,(విజయక్రాంతి): మారుమూల ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించినట్లయితే వారు మరింతగా ఎదిగే ఆస్కారం ఉందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అల్పటి అచ్చితానంద రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పిపిఎల్ టీం 11కు టీ షర్టులను అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో ఎంతోమంది క్రీడాకారులు ఉంటారని వారి నైపుణ్యం బయటకు రావాలంటే ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రీడాలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.