4 April, 2026 | 3:16 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్

30-11-2025 08:10 PM

మోతె (విజయక్రాంతి): ఆదివారం మండల పరిధిలోని మామిళ్ళ గూడెం, మోతె నామినేషన్  సెంటర్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్ పరిశీంచారు. అనంతరం మండల అధికారులకు పలు సూచనలు చేశారు. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు నామినేషన్లు పెరిగే అవకాశం ఉండటం వలన సెంటర్లలో సౌకర్యం కల్పంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారి టి. ఆంజనేయులు, తహసీల్దార్ యం. వెంకన్న, ఆయా గ్రామాల కార్యదర్శి లు సంపత్, రేణుక, మౌనిక, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.