01-11-2025 04:34:03 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ ఆరోగ్య కేంద్రం అంబేద్కర్ నగర్ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంపై తనిఖీ నిర్వహించినారు. ఈ తనిఖీలో వ్యాక్సిన్ నిల్వ ఉంచే పరికరాలైన ILR() ఐస్ ల్యాండ్ రిఫ్రిజిరేటర్)+2 నుండి+8 వరకు ఉష్ణోగ్రత, deep ఫ్రీజర్-15 నుండి -25 డిగ్రీస్ ఉష్ణోగ్రత వరకు ఉండాలని, రికార్డులను పరిశీలించి, కేంద్ర ఆరోగ్య పథకాల లక్ష్యాలపై స్థానిక వైద్యాధికారి. వైద్య సిబ్బందితో సమీక్షించి లక్ష్యాలు సకాలంలో సాధించాలని సూచించినారు.