25 February, 2026 | 7:17 PM

పదవ తరగతిలో జిల్లా పేరు నిలబెట్టాలి

25-02-2026 05:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): వచ్చే నెలలో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. బుధవారం సోమవారం పేట్ ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణపై సిఎస్ లతో సమావేశం నిర్వహించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి పరమేశ్వర్ అధికారులు ఉన్నారు.