29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

ఇంటర్ పరీక్ష కేంద్రాల పరిశీలన

27-02-2026 07:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారి పరశురాం నాయక్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 68 78 విద్యార్థులకు 66 76 విద్యార్థులు పరీక్ష రాసారని 224 తెలిపారు. ఖానాపూర్ నిర్మల్ బైంసా పరీక్ష కేంద్రాలను కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.