calender_icon.png 14 October, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"అల్ఫోర్స్" నరేందర్ రెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని జిల్లా యువజన కాంగ్రెస్ వినతి

14-10-2025 06:56:28 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిని ప్రముఖ విద్యావేత్త "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డికి ఇవ్వాలని ఏఐసిసి పరిశీలకులు, హంగళ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మనెకు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కిమ్ ఫహద్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎండి అజీమ్, రాచర్ల శ్రీనివాస్, నయీముద్దీన్, ఆసిఫ్, సిద్ధూ, రవి, శ్రీకాంత్, అనిల్, రవితేజ, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.