02-07-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి జూలై 1 ( విజయ క్రాంతి ):డాక్టర్స్ డే సందర్భంగా కేకే నర్సింగ్ హోమ్ డాక్టర్లను యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మరి సంఘం తరపున ఘనంగా సన్మానించారు. డాక్టర్ తాడూరి కృష్ణ చైతన్య, డాక్టర్ కిరణ్మయి లను పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.
జిల్లా కుమ్మర సంఘం కన్వీనర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ కో కన్వీనర్ ఓరుగంటి గోపాల్, తాడూరి ఆంజనేయులు కుమ్మర సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు గణేష్, తాడూరి రాజ్ కుమార్ సెక్రెటరీ, మరియు చినగారి కృష్ణ, చిన్నగారి బలరాం పాల్గొన్నారు.