ప్రభుత్వ విధానాలపై ఇంటింటి ప్రచారం
01-04-2026 03:25 PM
నిర్మల్,(విజయక్రాంతి): సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై బుధవారం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. పట్టణంలోని బంగల్పేట వార్డులో ప్రజలను కలిసి సిపిఐ పార్టీ ప్రాధాన్యత ప్రజల కోసం చేసిన ఉద్యమాలు వివరిస్తూ సభ్యత్వం పార్టీ చెందాలను వసూలు చేసినట్టు జిల్లా కార్యదర్శి విలాస్ తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్, పట్టణ నాయకుల కామ్రేడ్ కోట్ల నారాయణ, DHPS జిల్లా ఇంచార్జ దుర్గే అనంత రావు, గంగాధర్, రాజుల గంగాధర్, బిట్లింగు నవీన్, శంకర్ తదితర లు పాల్గొన్నారు.




