calender_icon.png 8 January, 2026 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూరయ్యపల్లి నుండి శుక్రవారంపల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరు

07-01-2026 09:19:38 AM

మంత్రి శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామాల ప్రజలు 

మంథని,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆదేశాలతో మంథని మండలం సూరయపల్లి నుండి కాకర్లపల్లి, ముత్తారం మండలంలోని రామకృష్ణాపూర్, సీతంపేట, శుక్రవారంపల్లి(Suraiahpalli-Sukravarampally) వరకు రూ. 29 కోట్ల 15 లక్షల నిధులతో డబుల్ రోడ్డు మంజూరు చేసినట్లు మంథని అర్ అండ్ బీ డీఈ తెలిపారు. డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు కు ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.