సంప్రదాయ వస్త్రాలను ధరించి..
14-05-2024 02:19 AM
వనపర్తి (గద్వాల), మే 13 (విజయక్రాంతి): జిల్లా పరిధిలోని పరిధిలోని ఘణపురంలో గిరిజన మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా.. గిరిజన మహిళలు తమ సంప్రదాయ వస్త్రాలను ధరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు.




