18 July, 2026 | 3:21 AM

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

02-07-2024 12:54 PM

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.22 కోట్ల విలువ చేసే 1472 గ్రాముల కొకైన్ ను కస్ఠమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ ను క్యాప్యూల్స్ లో నింపి పొట్టలో దాచి సరాఫరా చేస్తుండగా నిందితుడిని పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పొట్టలో దాచిన 70 క్యాప్యూల్స్ ను వైద్యులు శస్ర్తచికిత్స చేసి  బయటకు తీశారు.