14 March, 2026 | 8:05 AM

రాష్ట్రంలో పొడి వాతావరణం

27-10-2024 02:10 AM

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో మూడు రోజు లపాటు వర్షాలు కురిసే అవకాశం లేదని, పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం పొగ మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.