28 June, 2026 | 3:43 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

ఆలయాల అభివృద్ధికి కృషి

30-04-2025 06:03 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA Maheshwar Reddy) అన్నారు. బుధవారం నిర్మల్ మండలంలోని ఎల్లెపల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపనతో పాటు మేడిపల్లి గ్రామంలో వరి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఆయా గ్రామాల్లో ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.