calender_icon.png 20 September, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ సంఘం నూతన గ్రామ కమిటీల ఎన్నిక

20-09-2025 12:00:00 AM

మంగపేట, సెప్టెంబరు 19, (విజయ క్రాంతి): తెలంగాణ అంబేద్కర్ సంఘం మంగపేట మండల అధ్యక్షులు యంపెల్లి వీరస్వామి ఆధ్వర్యంలో కోమటిపల్లి మల్లూ రు గ్రామాలలో అంబేద్కర్ సంఘం నూతన గ్రామ కమిటీలను గురువారం ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబే ద్కర్ సంఘం ఏటూరునాగారం సబ్డివిజన్న్ అధ్యక్షులు బాసారికాని హరికృష్ణ మంగపేట మండల నాయకులు గాజర్ల రాజు దాసరి ఎల్లయ్య కమలాపురం గ్రామ అధ్యక్షులు దాసరి బుజ్జి ఉపాధ్యక్షులు గోలి విజయ శేఖర్ మేడిద సతీష్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.