09-11-2025 08:17:26 PM
మంచిర్యాల (విజయక్రాంతి): ఆదిలాబాద్ డివిజన్ తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్(TGPEEOA) నూతన ఎగ్జిక్యూటివ్ బాడీని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ(CI) లు, ఎస్సై(SI) లు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జీ గురువయ్య(GURUVAIAH) (P&EI, మంచిర్యాల స్టేషన్), అసోసియేట్ ప్రసిడెంట్ గా ఎం హరి(HARI) (P&EI, చెన్నూర్ స్టేషన్), వైస్ ప్రసిడెంట్ గా డీ గంగా రెడ్డి (GANGA REDDY) (P&EI, ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్), జనరల్ సెక్రటరీగా వెంకటేశ్వర వైద్య (VENKATESHWARA VAIDHYA)(P&ESI, ఆదిలాబాద్ స్టేషన్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా బీ వెంకట రమణ (VENKATA RAMANA)(P&ESI, మంచిర్యాల స్టేషన్), జాయింట్ సెక్రటరీగా జుల్ఫీకర్ అహ్మద్ (JULPHIKAR AHMED)(P&ESI, ఇచ్చోడ స్టేషన్), ట్రెజరర్ గా కే అభిషేకర్ (ABHISHEKAR) (P&ESI, నిర్మల్ స్టేషన్), ఈసీ మెంబర్లుగా ఆర్ విజేందర్ (VIJENDHAR) (PEI, ఆదిలాబాద్ స్టేషన్), వీ రవి (RAVI) (PEI, కాగజ్ నగర్ స్టేషన్), జీ శారద (SHARADHA) (P&ESI, బెల్లంపల్లి స్టేషన్), పీ రాజేశ్వర్ (RAJESHWAR) (P&ESI, ఆసిఫాబాద్ స్టేషన్)లు ఎన్నికయ్యారు.