2 July, 2026 | 2:38 AM

ఘట్‌కేసర్ యాదవ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

02-07-2026 01:47 AM

ఘట్ కేసర్, జూలై 1 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక బుధవారం జరిగింది. అధ్యక్షులుగా మామిండ్ల మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా అబ్బ సామి రవీందర్ యాదవ్, వేల్పుల రవికుమార్ యాదవ్, రాజబోయిన దయానంద్ యాదవ్, లంబ పవన్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రాజబోయిన రాంచందర్ యాదవ్, కోశాధికారిగా లంబ ప్రవీణ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా మామిండ్ల రమేష్ యాదవ్, ఉల్లి ప్రణయ్ యాదవ్, అందెల సాయి యాదవ్, జాయింట్ సెక్రటరీలుగా అంకం చందు యాదవ్,

నుచ్చు వెంకటేష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మానుక రాజు యాదవ్, దాసరి రాజేందర్ యాదవ్, గోద అజయ్ యాదవ్, గాజుల రోహిత్ యాదవ్, సలహాదారులుగా అబ్బసాని అంజయ్య యాదవ్, లంబ అశోక్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ నాయకులను శాలువాలతో సత్కరించారు. యాదవుల అభివృద్ధి, సంక్షేమానికి నూతన యాదవ సంఘం కృషి చేస్తుందని నాయకులు ప్రకటించారు.