12 August, 2026 | 1:35 AM

రత్నాపూర్ యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

12-08-2026 12:00 AM

అధ్యక్షుడిగా కనవేన ముత్యాలు యాదవ్

రామగిరి ఆగస్టు 11(విజయ క్రాంతి): రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో మంగళ వారం రోజున ఉదయం రత్నాపూర్ యాదవ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరగగా అధ్యక్షునిగా కనవేన ముత్యాలు యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మేకల రవి యాదవ్ లు ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షులు మేకల రామచందర్ యాదవ్, మెరుగు ఐలయ్యా యాదవ్, సందవేన కుమార్ యాదవ్, గొర్రె కొమురయ్య యాదవ్, మేకల బక్కయ్య యాదవ్, ఉడుత నారాయణ యాదవ్, కనవేన సదానందం యాదవ్, కోడారి సదయ్యా యాదవ్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, మండల శ్రీనివాస్ యాదవ్, జక్కుల రవికుమార్ యాదవ్, జక్కుల శివకుమార్ యాదవ్, గెల్లు శేఖర్ యాదవ్, మేకల ఓదెలు యాదవ్, జక్కుల రాజు యాదవ్ త పాల్గొన్నారు.అనంతరం సంఘం అధ్యక్షున్ని మరియు సభ్యులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.