10 June, 2026 | 4:14 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

విద్యుత్ ఉద్యోగుల నిరసన.. పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

02-04-2026 04:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టీజియన్లు ప్లీజ్ వర్కర్లు(Electricity Employees Protest), ఒప్పంద కార్మికుల, దినసరి ఎదురు నిర్మించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ అసోసియేషన్  జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. స్థానిక ఎస్ ఇ కార్యాలయం ముందు తమ డిమాండ్ పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA Maheshwar Reddy), విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు శ్రీనివాస్, పోచయ్య సంఘం నాయకులు మద్దతు పలికారు. ఐ ఎఫ్ టి నాయకులు రాజన్న లక్ష్మణ్. జేసీ నాయకులు ఆరెపల్లి విజయకుమార్ అనంతరం జిల్లా అధికారులు కలిసి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు