17 April, 2026 | 11:46 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ

26-03-2025 01:42 AM
  1. శాతవాహన వర్సిటీకి లా కాలేజీ మంజూరు
  2. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రెండు కొత్త కాలేజీలను మంజూరు చేసింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హుస్నాబాద్‌కు శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, శాతవాహన వర్సిటీకి లా ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

2025 విద్యాసంత్సరానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేశారు. ఇంజినీరింగ్ కాలేజీకి రూ.44.12 కోట్లు, లా కాలేజీకి రూ.22.96కోట్లు మంజూరు చేశారు. రెండు కాలేజీలు మంజూరు చేసినందుకు గానూ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు.