3 July, 2026 | 8:22 PM

Breaking News

అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •   ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే   •   నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా   •   విద్యార్థులు చదువుతో పాటు, చేతిరాత మెరుగుపరుచుకుని ఉన్నత లక్ష్యం చేరుకోవాలి   •  

నేడు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్?

24-06-2025 01:49 AM

రేపు లాసెట్ ఫలితాలు

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూ ల్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈనెల చివర నుంచి రిజి స్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒకవేళ కుదరకుంటే బుధ వారం షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది. ఈఏడాది పాత ఫీజులే వసూలు చేయనున్నారు. ఇదిలా ఉండగా బుధవారం లాసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.