5 May, 2026 | 1:57 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

తాండూర్ లో ఘనంగా ఇంజినీర్స్‌ డే వేడుకలు

16-09-2025 07:09 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మోక్షగుండం విశ్వేశరయ్య జయంతిని పురస్కరించుకొని మంగళవారం తాండూర్ వాసవి క్లబ్ , వాసవి వనిత సింధూర్ క్లబ్  ఆధ్వర్యంలో  ఇంజినీర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని హౌసింగ్ ఏఈ నక్కల  కావ్య, పంచాయతీ రాజ్  ఏఈ తూర్పటి సాయిలత లకు పూల మొక్కలు అందించి శాలువాతో సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్స్ జిల్లా కార్పోరేటివ్ వైస్ చైర్మన్ వాసవియన్ గోల్డెన్ స్టార్ కె సి జి ఎస్ సంతోష్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షులు మధుసూదన్ ,మాజీ అధ్యక్షులు కాసం భాస్కర్, వాసవి వనిత సింధూర్ క్లబ్ కార్యదర్శి మాధురి, కోశాధికారి కల్పన సభ్యులు సాయి కృష్ణ ,పుల్లూరి సంతోష్ కాసం సునీత ,లింగ సంతోషిని, బోనగిరి స్పందన ,కాసనగొట్టు సాయి కృప, కొంకుముట్టి సాహితి ,చిలువేరు సునీత  తదితరులు పాల్గొన్నారు.