పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత ..
06-06-2026 12:00 AM
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సం దర్భంగా బొల్లారం రాష్ట్రపతి నిలయం లో పర్యావరణాన్ని పరిరక్షించాలనే సం దేశంతో మొక్కలు నాటిన ఎస్టేట్ మేనేజర్ డాక్టర్ రజనీప్రియ, కంటోన్మెంట్ సీఈవో అరవింద్ కుమార్ త్రివేది..
విజయక్రాంతి ప్రతినిధి, సికింద్రాబాద్






