calender_icon.png 8 November, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాన్ని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

08-11-2025 10:02:42 AM

తూప్రాన్,(విజయక్రాంతి): రాజస్థాన్ రాష్ట్రం నుండి బస్సులో పుక్ రాం తండ్రి మేపరాం అనే యువకుడు మత్తు పదార్థాల పౌడర్ ను అక్రమంగా తరలిస్తుండగా అనుమానం వచ్చి తూప్రాన్ టోల్గేట్ సమీపంలో చేజ్ చేసి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు. టోల్గేట్ సమీపంలో గరుడ బస్సును ఆపి సోదాలు నిర్వహించగా అందులో మత్తుకు సంబంధించిన పౌడర్ దొరకడంతో దానినీ స్వాధీన పరుచుకున్నారు.